స్త్రీ ని, పురుషుడు కేవలం కామ దృష్టితో మాత్రమే చూస్తాడు. పురుషుడి దృష్టి ఎప్పుడూ స్త్రీ లలో నూతనత్వాన్నీ, కొత్త కొత్త శారీరక అందాల్నీ వెతుక్కొంటూ, పాత వాటిని తిరస్కరిస్తూ, మారి పోతూ ఉంటుంది.”
స్త్రీ & పురుష సంబంధాల విషయంలో.. స్నేహం ద్వారా ఏర్పడిన ప్రేమలో తృప్తీ, సంతోషం కలుగుతాయి. అపుడు ఇతర మోహ సంబంధాలతో అవసరం ఉండదు.. “””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” స్త్రీ కి గానీ పురుషుడికి గానీ.. “ఏక కాలమందే, చాలా మంది మీద మోహం…