అర్బన్‌లో కవిత హల్‌చల్… నగరంలో భారీ ర్యాలీ… అందరి దృష్టిని ఆకర్షించిన పాదయాత్ర…
చాలాకాలం తర్వాత కవిత అర్బన్‌లో మళ్లీ తనదైన ముద్ర వేసుకున్నారు. భారీ ర్యాలీ, పాదయాత్రతో హల్‌చల్ చేశారు. వాస్తవానికి ఈ పాదయాత్ర ఎప్పుడో నిర్వహించాల్సింది. కానీ వాయిదా పడింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాత ఆమె తొలిసారిగా జిల్లాకు…
