DS: డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు…. మార్చిలో చేరేందుకు నిర్ణయం… అప్పటి వరకు ఎందుకు..?
సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ నెల వరకు రాజ్యసభ పదవికాలం ఉంది. అయితే మొన్న సోనియాను కలిసిన డీఎస్ వెంటనే పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈనెల 22న…