Tag: Raju narayana swamy

కాళ్ళు మొక్కే కలెక్టర్లు కాదు.. రాజు నారాయణ స్వామి లాంటి వాళ్ళు కావాలి…

1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్….! 1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష … స్టేట్ ఫస్ట్….! ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే …మళ్లీ స్టేట్ ఫస్ట్….! 1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు…