దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం…! రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌ది గొప్ప పేరు.. !! ఇందులో రాజకీయాలు తగవు … రాడార్ కేంద్రానికి శంకుస్థాపనలో రక్షణమంత్రి రాజ్‌నాథ్
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ…