Tag: #rajeevyuvavikasam

రైతుల‌కిచ్చారు.. యువ‌త‌కు ఎగ‌బెట్టారు..! రైతు భ‌రోసాకు రాజీవ్ యువ వికాసం నిధులు..! నిధుల లేమితో యువ వికాసానికి బ్రేక్ వేసిన స‌ర్కార్‌..! ఈ ప‌థ‌కంపై గంపెడాశ‌లు పెట్టుకున్న యువ‌త‌.. రూ. 6వేల కోట్లు కేటాయించి.. ఆ నిధులు భ‌రోసాకు మ‌ళ్లించి.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నేప‌థ్యం.. రైతులను శాంతింప‌జేసే య‌త్నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) యువ‌త‌కు స్వ‌యం ఉపాధి అన్నారు. రాజీవ్ యువ వికాసం ప‌థ‌కంలో ల‌క్ష‌లాది మంది త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌తార‌న్నారు. రూ. 6వేల కోట్లు కేటాయించామ‌న్నారు. స‌బ్సిడీ ఇచ్చి వారికి రుణ‌భారం త‌గ్గిస్తున్నామ‌న్నారు. బ్యాంక‌ర్ల‌తో ప‌లు ద‌ఫాలుగా ద‌ఫ ద‌ఫాలుగా…

You missed