సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ కవిత… ఇద్దరినీ టార్గెట్ చేసిన బీజేపీ… రాజ్‌భవన్ వేదికగా సీఎంపై ఘాటు విమర్శలు చేసిన గవర్నర్… బతుకమ్మ ఎక్కడ ఆడుతావ్ .? అంటూ రాజ్‌గోపాల్ రెడ్డి వెకిలి పోస్ట్…. ఘాటుగా ప్రతిస్పందించిన టీఆరెస్…
ఢీ అంటే ఢీ…. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ విమర్శనాస్త్రాలు… వేడెక్కిన రాజకీయం… కవిత ఆగ్రహం… అంతే ఘాటుగా ప్రతిస్పందిస్తున్న టీఆరెస్ శ్రేణులు….. ఇదీ నేటి తెలంగాణ రాజకీయం. బీజేపటీ టీఆరెస్ మధ్య అగాథం మరింత పెరిగింది. నువ్వా..?…