కిషన్ రెడ్డి అంతే.. ఎంత ఎదిగినా.. ఇలా ఒదిగే ఉంటాడు.. తన హోదాను మరిచి ఇలా ప్రవర్తించి పరువు తీసుకుంటాడు…..
కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డికి అరుదైన అవకాశం. కొందరు జాతకాలంతే అలా కలిసొస్తాయి. కానీ వాటిని నిలుపుకోవడం.. ఆ పదవికి వన్నెలద్దడం అందరితో అయ్యే పనికాదు. కొందరు మరీ హోదా మరిచి ప్రవర్తిస్తారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్… పీజేఆర్ మంగళి షాపుల ఓపెనింగ్‌కు కూడా…