‘వాస్తవం’ బ్రేకింగ్… లలితపై ప్రతీకారేచ్చ…. ‘ఆకుల’ను వెంటాడిన ‘ఆర్మూర్’పాపం.. కాంగ్రెస్‌లోకి రానీయకుండా అడగడుగునా అడ్డుకున్న నేతలు.. పెద్దపల్లి, కరీంనగర్ రాహుల్ సభలో చేరికలో చేదు అనుభవం.. ఆకుల లలిత తిరుగుముఖం..
ఆకుల లలిత పై జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రతీకారేచ్చ తీర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె పార్టీకి ఇచ్చిన షాక్‌ను మరిచిపోలేదు. అది కడుపులో పెట్టుకుని ఇప్పుడు వెంటాడి వేటాడి ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇదిప్పుడు ఇందూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.…