Tag: RAGHUNANDAN RAO

ప‌సుపుబోర్డుపై అదే ప‌లాయ‌న‌వాదం…. మీరిచ్చిన హామీలు నెర‌వేర్చారా..? మేమెందుకు చెయ్యాలే…. రైతు ధ‌ర్నా సాక్షిగా అర్వింద్‌, ర‌ఘునంద‌న్‌రావుల యూట‌ర్న్‌….మ‌తిలేని ఆరోప‌ణ‌లు.. ప‌స‌లేని ప్ర‌సంగాలు….

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేత‌లు చేప‌ట్టిన రైతు ధ‌ర్నా వెల‌వెల‌బోయింది. స‌భ‌కు ప‌ట్టుమ‌ని ఐదొంద‌ల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్య‌క‌ర్త‌లే త‌ప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌, ర‌ఘునంద‌న్ రావు లు…

TK: ఆయ‌న ‘పీకే’ కాదు.. టీకే.. ‘న‌మ‌స్తే’నే కాదు… టీఆరెస్‌ను భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నాడ‌ట‌.. బీజేపీ వాళ్ల‌కూ తెలిసిపోయింది…

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌, స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్ స‌లహాలు కేసీఆర్ తీసుకుంటున్నాడ‌ని నిన్న మొన్న విన్నాం. దీనిపై టీఆరెస్ శ్రేణులే భ‌గ్గుమ‌న్నారు. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌ను గుర్తించి.. వారికి అండ‌గా ఉంటే పీకే లాంటి వాళ్ల అవ‌స‌రం మ‌న‌కెందుకు..? కేసీఆర్‌కు అవ‌స‌ర‌మా..?…