సైకో రాముడు… పిచ్చోడు.. సిగ్గులేనోడు..! తిట్లదండకంలో కొత్త బిరుదులు..!!
(దండుగుల శ్రీనివాస్) కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు అలవాటైన దోరణిలో ఈసారీ తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఓ వైపు కేటీఆర్ అక్కడ మహబూబ్‌నగర్ రైతు ధర్నాలో సీఎంను ఏకవచనంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఆ తరువాత తన నివాసంలో…
