ఈ వృత్తి నిపుణులకు పని తెల్వదు… కానీ కూలీ మాత్రం కళ్లు తిరిగే రేంజ్‌లో అడుగుతారు..
నాకీమధ్య కాలంలో బాగా చికాకును తెప్పిస్తున్న సమస్య ఎలక్ట్రీషియన్,ప్లంబర్,కార్పెంటర్,తాపీ మేస్త్రి వంటి వృత్తి నిపుణులను హ్యాండిల్ చేయడం.మన ఖర్మ కొద్దీ ఆ వృత్తి లలోని వారిలో నైపుణ్యం శాతం చాల తక్కువ వుంటోంది. ఐనా తప్పదులే అని వారిలో ఎవరినైనా రిపేర్లకని…
