సిద్దిపేటకు హరీశ్.. హుజురాబాద్‌కు ఈటల..
ఎన్ని సర్వేలు చేసినా.. ఎంత ఖర్చు పెట్టినా.. ఇంకా అక్కడ ఈటలకే మొగ్గు కనబడుతున్నదట. టీఆరెస్ గెలుపు నల్లేరు మీద నడకమాత్రం కాదట. ఎందుకలా? వేల కోట్లు గుమ్మరిస్తున్నాం.. శక్తులన్నీ దారపోస్తున్నాం.. అందరినీ కొనేస్తున్నాం ఎడాపెడా. పదవుల పంపకాలు చేస్తున్నాం.. ఇంకా…