ఈ మంత్రి పీఆర్వో బాబు బా..గా .. బిజీ. రెండు నెలల కిందటి ప్రెస్ రిలీజ్‌నే మళ్లీ ఇలా కాపీ పేస్ట్….
మంత్రుల కన్నా మన పీఆర్వోలు ఇంకా బిజీగా ఉంటున్నారు. తాము చేయాల్సిన పనుల కన్నా.. ఇంకా వేరే ఇతరత్రా పనులు బాగానే ఉంటున్నట్టున్నాయి. అందుకే అసలు పనికి ఎసరు పెట్టి.. ఇలా కానిచ్చేస్తున్నారు. మన మీడియా మిత్రులే కదా అర్థం చేసుకుంటారు…