ఇవాళే మాకు నిజమైన దీపావళి..! ఆర్టీసీ చైర్మన్‌ను కలిసిన ఉద్యోగులు… డీఏలు, పీఆర్సీ అమలు పై సంతోషం.. బాజిరెడ్డిని సన్మానించి తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన ఉద్యోగులు.. సీఎం కేసీఆర్‌ది పెద్ద మనసు… కార్మికుల సంక్షేమమే ఆయన ధ్యేయం..ఆర్టీసీ ఉద్యోగులకు మున్ముందు మరింత మంచి రోజులు.. చైర్మన్..
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ను నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని చైర్మన్‌తో పంచుకున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న…