ఇందూరుపై ‘పొంగులేటి’ ఫోకస్… అర్బన్ నుంచి ఆకుల లలితకు గాలం… బోధన్‌లో తూము శరత్‌రెడ్డితో మంతనాలు… అర్బన్, బోధన్‌లలో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రీనివాస్ రెడ్డి చర్చలు… మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీ… అందుకే పొంగులేటి రంగంలోకి…
ఇందూరు నుంచి కాంగ్రెస్ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్ లేదని అధిష్టానానికి…