రాజకీయంలో బతుకమ్మ బందీ..? వింత పోకడలు.. దేన్నీ వదలని మన నేతలు..
ఆనాడు ఉద్యమంలో బతుకమ్మ పండుగ ఎంతో కీలక పాత్ర పోషించింది. మహిళా లోకాన్ని చైతన్యవంతం చేసింది. అందరినీ ఉద్యమం వైపు నడిపించింది. స్వాతంత్రోద్యమంలో ఆనాడు వినాయక చవితి పండుగను బాల గంగాధర్ తిలక్ ఏ విధంగానైతే ప్రజా చైతన్యానికి వేదికగా వాడుకున్నాడో..…