పైలట్ ప్రాజెక్ట్ అంటేనే పంచిపెట్టడం. అర్హులు.. జాబితాతో ఏం అవసరం?
హుజురాబాద్‌లో దళితబంధను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నది సర్కార్. ఈనెల 16న సీఎం కేసీఆర్ లాంఛనంగా ఇక్కడ ప్రారంభించనున్నాడు. ఈలోగా అర్హులైన వారి జాబితాను రూపొందించారు అక్కడ అధికారులు. స్థానిక రాజకీయ ప్రమేయం సహజంగానే ఇక్కడ అధికంగా ఉంటుంది. అందులో ఎన్నికలు.…