బీజేపీలో బీసీ ఎజెండా పాతరేసినట్టేనా..? పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డికి ఇవ్వడం పట్ల ఆ పార్టీలోనే అసంతృప్తి… ఈ మార్పు వెనుక చినజీయర్ చక్రం తిప్పాడా..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు ఆ పార్టీని మరింత ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పటికే కర్ణాటక ఫలితాల హవాతో కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఈ మార్పులు బీజేపీలో కొత్తగా ఊపు తెచ్చేవి కాకపోగా.. మరింత దిగజార్చేవిగా ఉన్నవి.…