ఒక గౌడ్ పార్టీ వీడాడు…. ఇంకో గౌడ్ పార్టీలో చేరాడు. లెవల్ అయిపోయింది. టీఆరెస్‌లో చేరిన పల్లె రవి దంపతులు….. మొన్నటి దాకా కాంగ్రెస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిన పల్లెరవి…
మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాలో. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఎన్నిక అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యలా మారింది. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపింగ్‌లు చేస్తూనే ఉన్నారు. ఈ…