Padma Rao GOUD: పజ్జన్న అసలే నీం టైం బాగలేదు.. ఈటల రాజేందర్‌ను పెండ్లికి పిలిచి ఈ నవ్వులాటలేలా…? కేసీఆర్ ఏమనుకోవాలా..?
పజ్జన్న నీ టైం ఇప్పుడు బాగలేదు. ఒకప్పుడు నువ్వు కేసీఆర్‌కు కుడిభుజానివే. మంత్రి పదవి కూడా ఇచ్చి మంచి మర్యాద చేసిండు. కానీ ఆ తర్వాత నువ్వు దూరమైతూ వచ్చినవు. నీకు అటు కేసీఆర్ దగ్గర మంచి మార్కలు లేవు.. ఇటు…