Namasthe Telangana: ఇలాంటి తప్పుల వల్ల నమస్తే తెలంగాణ పత్రిక క్రెడిబిలిటీ దెబ్బ తింటుంది.
నమస్తే తెలంగాణ గురించి ఓ పాఠకుడు.. ఓ అభిమాని పంపిన లేఖ.. యథాతథంగా.. …………………………………………………………………………………………………. మన రాష్ట్రం…మన పత్రిక పేరుతో ఆవిర్భావం చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో నిజామాబాద్ ఎడిషన్ లో చాలా తప్పులు చోటు చేసుకుంటున్నాయి. 9వ తేదీన కామారెడ్డి…