Tag: nzb dcc president

ఆర్మూర్ రైతు భ‌రోసా దీక్ష… న‌న్ను పీసీసీ చీఫ్‌ను చేసింది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డంలో ఇందూరు పాత్ర కీల‌కం. ఇక్క‌డి నాయ‌కులే ప్ర‌ధాన కార‌ణం. ఇక్క‌డి దీక్షే అందుకు మార్గం సుగ‌మం చేసింది. ఇదేంటీ..? రేవంత్ పీపీసీ చీఫ్ అవ్వ‌డానికి.. నిజామాబాద్‌కు అస‌లు సంబంధం ఉందా? మ‌రీ టూమ‌చ్ కాక‌పోతే.…

You missed