టైగర్ కా హుకూం..!! కామారెడ్డికి గులాబీ బాస్… ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క.. భారీ బహిరంగ సభతో మారనున్న ఉమ్మడి జిల్లా బీఆరెస్ సీన్.. నామినేషన్ దాఖలు అనంతరం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు.. కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి.. బీఆరెస్ శ్రేణుల్లో ఉత్సాహం..
ఉమ్మడి జిల్లాలోని అన్ని బీఆరెస్ స్థానాలు క్లీన్ స్వీప్ చేసుకోవడం తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కేసీఆర్ ప్రభావం ఉండాలనే ఉద్దేశ్యంతో కామారెడ్డి నుంచి బరిలోకి దిగారాయన. మొన్నటి దాకా కామారెడ్డి ఓ వివాదాల కేంద్రం. నాయకుల ఆధిపత్యపోరుకు కేరాఫ్ అడ్రస్.…