బక్క కాంట్రాక్టర్లు బిక్కచచ్చిపోయి… బడా కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాలకు తరలి….
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాంట్రాక్టర్ల వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతూ వస్తున్నది. మిషన్ కాకతీయ ప్రారంభ సమయంలో టీఆరెస్ కార్యకర్తలు, నాయకులే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. పనులు చేయించుకుని బిల్లులు లేపుకున్నారు. ఆ తర్వాత క్రమంగా రాష్ట్ర బడ్జెట్ తలకిందులవుతూ…