అభివృద్ధి వర్సెస్ ఆరోపణలు.. ‘అర్బన్’లో ఇద్దరు సేట్ల మధ్య బస్తీమే సవాల్… డెవలప్‌మెంట్‌పై చర్చకు రెడీయా..? సవాల్ విసిరిన బిగాల…. రా చర్చిద్దాం ఖబ్జాలపై ధన్‌పాల్ ప్రతిసవాల్.. పక్కదారి పట్టిన చాలెంజ్…. హాట్ కామెంట్లతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల వార్..
ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే..! ప్లేస్ నువ్వే డిసైడ్ చేయ్..!! ఒంటిరిగా వస్తా..! సింగిల్ హ్యాండ్.. గణేశ్..!! ఇదేదో సినిమా డైలాగ్ అనుకునేరు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బిగాల గణేశ్ గుప్తా సవాల్ ఇది. బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌పై బిగాల ఇలా…