‘బిగాల’ దగ్గర ధనముంది.. గుణముంది… కడుపులో పెట్టుకుని చూసుకోండ్రి…. అర్బన్ ఎమ్మెల్యేపై కవిత ప్రశంసల జల్లు…
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా వద్ద ధనముంది.. అందరికీ మంచి చేయాలనే గుణం కూడా ఉందని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు. అర్బన్‌లో పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆమె పాత కలెక్టరేట్ మైదానంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కళ్యాణలక్ష్మీ,…