కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు..కానీ సొంత పనులు చేసుకోడు… ప్రజల కోసమే తపిస్తాడు – ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్… మీ ఎత్తులకు నా మంత్రం మూడింతల అభివృద్ధి : ప్రశాంత్‌రెడ్డి
మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, కానీ ఒక్క పని కూడా తన సొంత పని చేసుకోడని, ఆ ఆలోచనలు కూడా చేయడని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ఎల్లప్పుడు తన నియోజకవర్గం బాల్కొండ…