సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…
పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు…