పసుపు బోర్డు పై కేసీఆర్ ఆరా .. రైతుల్లో నైరాశ్యంపై నజర్ .. ఐదేండ్లుగా బోర్డు పరిణామాలపై ‘పంచ్’ లాంటి వ్యూహం సిద్ధమవుతోందా..?
జిల్లా బిజెపి నేతలు, అరవింద్ టీం ప్రధానమంత్రి తో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించాక రాజకీయ పరిణామాలపై, బోర్డు విషయంలో.. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులు పెదవి విరుస్తున్న అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు…