ధన్‌పాల్ కు ‘యెండల’ సెగ… అర్వింద్‌పై ప్రతీకారేచ్చతో రగులుతున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. భాయ్‌సాబ్‌ను బాన్సువాడకు పంపడంపై గుర్రు.. జిల్లా రాజకీయాలకు దూరం చేశారనే ఆగ్రహం.. ధన్‌పాల్ గెలిస్తే షాడో ఎమ్మెల్యేగా అర్వింద్ చెలామణి అవుతాడనే భయం.. ధన్‌పాల్‌ను ఓడించేందుకు తెరవెనుక ప్లానింగ్….
నిజామాబాద్ అర్బన్ బీజేపీలో అంతర్గత పోరు ముదురుతోంది. సీనియర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణను జిల్లా రాజకీయాలకు దూరం చేసే ఎత్తుగడలో భాగంగానే బాన్సువాడకు పంపారని ఆయన, ఆయన వర్గం నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై గుర్రుగా ఉన్నారు. ఆనాడు డీఎస్ పీసీసీ చీఫ్…