బీజేపీ ఇందూరు లిస్టులో ట్విస్టు… రూరల్ నుంచి తెరపైకి యెండల పేరు.. అడ్డుకుంటున్న అర్వింద్.. ఆగిపోయిన జాబితా..
బీజేజీ మొదటి లిస్టు శనివారం విడుదల కావాల్సింది. అనేక ట్విస్టుల మధ్య ఆగిపోయింది. ఇందూరు నుంచి ఆర్మూర్, అర్బన్, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి జాబితా విడుదల చేస్తారని అనుకున్నారు. అదే విధంగా సర్వం సిద్దం అయ్యింది…