OU: జన్మదినోత్సవ వేడుకలొకవైపు… నిరుద్యోగుల నిరసనలొకవైపు.. ఓయూ వేదికగా తొలిసారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిరసనగళం…. సక్సెస్…
ఎప్పుడూ లేనట్టుగా ఈసారి కేసీఆర్ జన్మదినం ఓ చర్చకు దారి తీసింది. ఓ వివాదానికి తెర లేపింది. ఏకంగా మూడు రోజుల పాటు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కేటీఆర్ పిలుపునివ్వడం చర్చకు దారితీస్తే… అదే రోజున నిరుద్యోగుల నిరసన గళం వినిపించడం…