Huzurabad: పాపం.. హరీశ్… ఒక్క హుజురాబాద్ కోసం పరువు, ప్రతిష్ఠా పణంగా పెట్టి….
ట్రబుల్ షూటర్‌కే ట్రబుల్స్ తెచ్చిపెట్టింది హుజురాబాద్ ఉప ఎన్నిక. గతంలో ఎన్నడూ ఇలాంటి గడ్డు పరిస్థితులు, మానసికంగా ఇబ్బందులు పడుండడు హరీశ్. ఆయనంటే చాలా మంది రాజకీయాలకు అతీతంగా ఇష్టపడతారు. ఉన్నంతలో హుందాగా ఉంటాడు. ఆపదలో ఉన్న వారికి ఏదో మేలు…
