Ts Rtc: ఆర్టీసీలో వెయ్యి కొత్త బస్సులు … కొనుగోలుకు నిర్ణయం… కాలం తీరిన బస్సుల స్థానంలో ఇక కొత్తవి…
ఆర్టీసీకి జలజీవాలు తెచ్చే పనికి ప్రభుత్వం పూనుకుంటున్నది. పాతవి, పనికి రాని బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాదాపు 600 బస్సుల వరకు ఇప్పటికే స్క్రాప్‌కు వెళ్లగా, మరో 500 బస్సుల కాల పరిమితి ముగియనుంది. నిర్ణీత…