Ncb DRUG CASE: వుయ్ ఆర్ విత్ యూ వాంకెడే… ఆర్యన్ డ్రగ్ కేసులో హీరో అవుతున్న వాంకెడే.. అసలేం జరుగుతుంది..?
ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ వాంకెడే .. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వుయ్ ఆర్ విత్ యూ వాంకెడే అనే పోస్టింగులు దానికి లైకులు.. మద్దతుగా కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. అసలు ఈ సమీర్ వాంకెడే ఎవరు..?…