రేవంత్ ప్రభుత్వానికి నాలుగేండ్లు ఢోకా లేదు..! ఓటేశారు కదా… శిక్ష అనుభవించండి..!! రైతు ధర్నాలో కేటీఆర్ ఆసక్తిక కామెంట్స్…
వాస్తవం ప్రతినిధి – నల్లగొండ 29Vastavam.in (1) రైతు ధర్నాలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రసంగం మధ్యలో దారిలో తనకో ఆటో డ్రైవర్ కలిశాడని, అతనితో ముచ్చటించానని చెప్పిన ఆయన… ఆ మాటలను అక్కడి సభ ముందుంచాడు. ఆటో…
