కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ…బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహం… కాంగ్రెస్ తో సెమీఫైనల్ .. టిఆర్ఎస్ తో ఫైనల్… ఆసక్తికరంగా మునుగోడు రాజకీయం…
కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఇది బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యం. ఆ దిశలో పావులు కదిపిన ఆ పార్టీ లక్ష్యసాధనలో చాలావరకు సఫలమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కంచుకోటలలో పాగా వేసింది. కాంగ్రెస్ ను కోలుకొని విధంగా దెబ్బతీసి కాషాయ జెండాను ఎగరవేసింది.…
