ఆర్మూర్ జీవన్‌రెడ్డికి ‘మైనంపల్లి’ పూనాడు….
మైనంపల్లి హన్మమంతరావు… ఇప్పుడు టీఆరెస్ వర్గాలకు ఒక ట్రండ్ సెట్టర్. ఒక ఆపద్భాందవుడు.. ఒక ‘అర్జున్ రెడ్డి’. బండి సంజయ్‌ను బండ బూతులు తిట్టి ఒక రోజులోనే అపారమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాడు. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్లకు ఇతను ఓ…