Asaduddin Owaisi:అంతే అప్పుడప్పుడు ఇలా.. ఈ కరుడు గట్టిన నోటి వెంట కూడా ఇలాంటి మాటలు….
ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అన్న మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓవైసీ బ్రదర్స్ ఏం మాట్లాడినా.. ముస్లిం యువకులకు అవి వేదవాక్కులు. ఆచరించాల్సిన ఆదేశాస్త్రాలు. అంతగా అభిమానిస్తారు ఆ పార్టీనీ, ఆ నేతలనూ. మొన్నోచోట.. బుర్ఖా వేసుకున్న అమ్మాయి ఎవరో…