అన్నం పెట్టిన కాంగ్రెస్ ని వదిలి పెట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ను తిడుతాడా మే ము అస్సలు ఆయనకు ఓటు వేయం…రాజగోపాల్ రెడ్డి పై గుర్రుగా ఉన్న జనం..
మునుగోడు ఓటర్ గుంబానంగా ఉన్నడు… అడా మగ ఎవ్వరిని కదిలించినా స్పష్టంగా సమాధానం చెప్పలేదు..ఎందుకు మా అభిప్రాయం చెప్పాలి… చెబితే ఏమవుతుందో అనే భావన చాలా మంది ఓటర్ల లో కనపడింది,కొంత ఎక్కువ సమయం తీసుకుని రాజకీయాలు కాకుండా ఇతర విషయాలు…