వేడెక్కుతున్న ఇందూరు రాజకీయం… 5న సీఎం టూర్…. 3న కౌంటర్‌గా బీజేపీ సభకు ఏర్పాట్లు… పర్మిషన్ లేదంటున్న పోలీసులు…..
ఇందూరు రాజకీయం వేడెక్కుతున్నది. దీనికి సీఎం కేసీఆర్ సభ ఊతం కానుంది. చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్‌కు రానున్నారు. కొత్త కలెక్టరేట్, టీఆరెస్ భవన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం జీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభనుద్దేశించి…