మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్… ఏర్పాట్లు చేసిన అధికారులు..
వేల్పూర్‌లో శుక్రవారం జరగనున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియల కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం ఆయన చాపర్ ద్వారా వేల్పూర్ చేరుకోనున్నారు. సీఎం రాక కోసం హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి…