రక్తపు మడుగులో పదిగంటల పాటు రాత్రంతా చిమ్మచీకటిలో …. ప్రేమోన్మాది గొంతు కోసినా కొన ఊపిరితో కొట్లాడి ప్రాణాలతో బయటపడి….
ఆ ప్రేమోన్మాది ప్రేమికురాలి గొంతును కర్కశంగా కోశాడు. బీరు సీసా పగలగొట్టి చిమ్మచీకటిలో మేక గొంతు తెంపినట్టు తెంపాడు. రక్తం చిమ్మింది. చల్లని వాతావారణంలో ఆ సైకో చేతిలో చిక్కని ఆ రక్తంతో తడిసిముద్దయిపోయాయి. ఆమె కాళ్లూ చేతులు కొట్టుకుంటున్నాయి. అలాగే…