ఈ ఫోటోల ఫోబియా ఏందిరయ్యా…. కేంద్ర మంత్రి కూడా ఇంత సంకుచితంగా ఆలోచించాలా…? ఇంకా నయ్యం శ్మశానవాటికల దగ్గరకు పోలే……. గల్లీ లీడర్‌లాగే వ్యవహరించిన నిర్మల….
మరీ ఇంత దిగజారుడు రాజకీయాలు మరెప్పుడూ చూసిండరు బహుశా..! గతంలో లాగానే ఇప్పుడున్న కేంద్రం కూడా సబ్సిడీల పేరుతో తన వాటా ఇస్తూ వస్తుంది రాష్ట్రాలకు. అందులో కొత్తదనం లేదు. కానీ నాయకులు మాత్రం తమ పేరు ఎక్కడా ప్రచారం కావడం…