సీన్ రిపీట్… నాడు ఏపీలో నేడు తెలంగాణలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు..అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు కేసీఆర్. ఇక్కడేం జరుగుతోంది.. జరగబోతుంది..?
చంద్రబాబు ఆ నాడు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అమలు చేస్తున్నాడు. ఏపీలో నాడు జరిగిన సన్నివేశాలే.. ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ఆనాడు బాబు చతికిలబడ్డాడు. అప్పుడు కేసీఆర్ మోడీకి స్నేహమస్తమందించాడు. ఇప్పడు ఇదే…