పొట్ట కలవాడేనూ మనిషోయ్..! ఇప్పుడిదే ట్రెండ్.. ఫాలో కావడమే ఫ్యాషన్!
(దండుగుల శ్రీనివాస్) కండ కలవాడేను మనిషోయ్! అన్నాడు గురజాడ. కానీ ఇప్పుడు కండల్లేవు. అన్నీ పొట్టలే. సిక్స్ ప్యాక్ దేవుడెరుగు.. కనీసం కొవ్వులేకుండా శరీరం లేదు. కొలస్ట్రాల్ ను పెంచి పోషించే గనిలా తయారు చేసుకున్నాడు మనిషి. మేం చేసేది పౌరోహిత్యం……