బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నారు…!!
(దండుగుల శ్రీనివాస్) ఇదేందీ విచిత్రంగా ఉంది హెడ్డింగు. హెడ్డు ఉండే పెట్టావా..? హ్యాంగోవర్ ఏమైనా అయ్యిందా..?? బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నారా..? ఎందుకు..? కాంగ్రెస్ ఖతమైపోతున్నది. ఇక అంతా మనదే రాజ్యం. ఏ ఎన్నిక వచ్చినా మనదే గెలుపు అని అనుకుంటున్నారు…
