షకీల్ వెనుకే శని.. వెంటాడుతున్న సంఘటనలు.. ఓటమి తరువాత వరుసగా ఎదురుదెబ్బలు.. మొన్న రైస్‌మిల్లులపై దాడులు చేయించిన శరత్‌రెడ్డి.. తాజాగా కొడుకు కారు ఆక్సిడెంట్‌తో మళ్లీ చిక్కుల్లో షకీల్.. పలు సెక్షన్ల కింద కొడుకుపై కేసులు నమోదు.. దుబాయ్‌కు పారిపోయిన సోహిల్..
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: బోధన్ మాజీ ఎమ్మెల్యేకు శని వెంటాడుతోంది. నిను వీడని నీడను నేనే అనే విధంగా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాజకీయంగా అతనికి ఇబ్బందులు, కొత్త తలనొప్పులు, తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. ఓటమి తరువాత వరుసగా…