ఇంకా నయం అందాల పోటీలకు యాడ్స్ ఇయ్యలే…!
(దండుగుల శ్రీనివాస్) ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా అన్ని పేపర్లకు యాడ్స్ కుమ్మరేంచేస్తుంది. సీఎం తను బడ్జెట్ పద్మనాభం అని చెప్పుకుంటాడు. కానీ పేపర్లకు మాత్రం కోట్లకు కోట్లకు యాడ్స్ వచ్చేస్తున్నాయి. సర్కార్ చేపట్టే ఏ కార్యక్రమమైనా అది ఆనవాయితీగా…